హైదరాబాద్: 28°C
వార్తలు

'1300 కుటుంబాలను పూర్తి చేసుకున్నాం'

NTR: మైలవరం పట్టణంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ 1300 కుటుంబలాను పూర్తి చేసుకున్నట్లు తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ అన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించి తెలియజేశారు. అయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.