హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో సీపీఐ ప్రచార పాదయాత్రలు

PLD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తోంది. నరసరావుపేట లెనిన్ నగర్‌లో జరిగిన పాదయాత్రను సీపీఐ నాయకుడు కాసా రాంబాబు శనివారం ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి, ధరలు తగ్గించాలని, రాష్ట్రానికి రావాల్సిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.