GNTR: ఆంధ్రప్రదేశ్ చిత్రకళలకు పుట్టినిల్లని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళ వీధి’ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.
వార్తలు
కళలకు పుట్టినిల్లు ఏపీ!


