KDP: డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు వైఎస్ మధురెడ్డి డిమాండ్ చేశారు. పులివెందులలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మూడవరోజు శనివారం రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన రిలే దీక్షలో కూర్చున్న వేముల, వేంపల్లి, సింహాద్రిపురం మండల నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు.
వార్తలు
VIDEO: మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: వైసీపీ


