హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీది నేరస్తుల ముఠా: మంత్రి సవిత

AP: YCP అధినేత జగన్ అడుగు వేస్తే విధ్వంసం.. మాట్లాడితే అబద్ధాలే అని మంత్రి సవిత విమర్శించారు. వైసీపీది నేరస్తుల ముఠా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో సాధ్యమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న YCPని.. శాశ్వతంగా భూస్థాపితం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.