ATP: డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా అక్రమాలు జరిగాయని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అనంతపురం కార్పొరేషన్ ఎదుట మూడో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ మెరిట్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ నిజాయితీ నిరూపించుకోవడానికి సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'మంత్రి లోకేష్ నిజాయితీ నిరూపించుకోవాలి'


