హైదరాబాద్: 28°C
వార్తలు

సాయన్న చరిత్రను కొనియాడిన మొగిలయ్య

RR: తుర్కయంజల్‌లో బీఎస్పీ ఆధ్వర్యంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ దర్శనం మొగిలయ్య సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో దొరల ఆగడాలను ఎదిరించి పేదల పక్షాన నిలిచిన సాయన్నను తెలంగాణ రాబిన్‌హుడ్‌గా కొనియాడారు.