SKLM: జి.సిగడాంలో మెగా డీఎస్సీ అక్రమాలకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శనివారం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అర్హులను కాదని అనర్హులకు అవకాశాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మెగా డీఎస్సీ అక్రమాలపై 3వ రోజు నిరాహార దీక్ష


