హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సహాయనిధి పేదల పాలిట వరం: ఎమ్మెల్యే

E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన 5 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 446,310 విలువ గల చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని అన్నారు. ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.