NTR: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి నందిగామను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం నందిగామ మండలం అడవిరావులపాడులో ఆమె ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేసి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
వార్తలు
'నందిగామను మరింత అభివృద్ధి చేస్తా'


