పంజాబ్ లుధియానాలో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు హర్జిందర్ అనే యువకుడిని కాల్చి చంపారు. దుండగులు కారులో వచ్చి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, యువకుడిని ఎందుకు కాల్చి చంపారు, దుండగులు ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
పంజాబ్‌లో కాల్పులు.. యువకుడు మృతి


