హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వ్యవసాయ మార్కెట్ యార్డులో వరుణయాగం

NZB: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుణుడి కరుణకై నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శ్రీ శతచండి సహిత రుద్ర వరుణయాగం ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచరణల నడుమ గత మూడురోజులుగా వివిధ యజ్ఞయాగాది క్రతువులు చేపట్టగా.. శనివారం పూర్ణాహుతి ఘట్టం అత్యంత వైభవంగా చేపట్టారు.