TG: హైదరాబాద్‌లో జూలైలో 70 FIRలు నమోదు కాగా, 15 రాష్ట్రాల నుంచి 49 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. బాధితులకు రూ.98.89 లక్షలు తిరిగి ఇప్పించారు. వివిధ మోసాల ద్వారా రూ.13.87 కోట్లు కోల్పోయినట్లు గుర్తించారు. SMలో నకిలీ ప్రొఫైళ్లు తొలగించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ మోసాలపై 1930 నంబర్‌కు, cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
వార్తలు
హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ నివేదిక


