SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో 9, 10వ వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, సంబంధిత అధికారులకు సర్పంచ్ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
పలు వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణాలు ప్రారంభం


