హైదరాబాద్: 28°C
వార్తలు

AI, డేటా కేంద్రాలు వెయిటింగ్: ప్రధాని మోదీ

వికసిత్ భారత్ కోసం తమవంతు పాత్ర పోషించాలని, యువ శక్తే.. దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాకెట్, డ్రోన్‌ను మరింత చౌకగా అందించాలనేది తన ఆశయమన్నారు. ప్రతి జనరేషన్ జాతీయ బాధ్యత కలిగి ఉండాలని, మీ ఆవిష్కరణల కోసం AI, డేటా కేంద్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. మీ నాయకత్వం, నైపుణ్యం కోసం ఎదురుచూస్తున్నా.. మీ నాయకత్వం దేశానికి సాధికారత తీసుకొస్తుందన్నారు.