ఐఐటీలో కొత్త ఏఐ ఆవిష్కరణలు రూపొందుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మార్పు అనేది సవాళ్లు, అవకాశాలతో కూడుకుని ఉంటుందని, వేగవంతమైన సాంకేతికత మార్పు తీసుకొస్తుందన్నారు. సవాళ్లను ఎదుర్కొనగలరని మీ పట్టా సూచిస్తుందన్నారు. సవాళ్లే అవకాశాలుగా మారుతాయని, నేర్చుకున్న అంశాల అమలుకు కృషి చేయాలన్నారు. నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలని, నిరంతరం నేర్చుకునే వ్యక్తి విజేతగా ఉంటాడన్నారు.
వార్తలు
ఐఐటీలో కొత్త ఏఐ ఆవిష్కరణలు: మోదీ


