BPT: సీఎం చంద్రబాబు చీరాల పర్యటన విజయవంతం కావడంతో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, ఆయన కుమారులు మహేంద్ర నాథ్, గౌరీ అమర్నాథ్‌లను టీడీపీ నాయకులు జీడిపప్పు మాలలతో సత్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100శాతం విజయం సాధించేలా పార్టీని మరింత బలోపేతం చేస్తామని మాజీ కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, నాయకులు పిక్కి నారాయణ, పులి వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్ పేర్కొన్నారు.
వార్తలు
చేనేత దినోత్సవ సభ సక్సెస్!


