E.G: అనపర్తి నియోజకవర్గంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి వైద్య సహాయం నిమిత్తం మంజూరైన రూ.23,63,164 విలువ కలిగిన చెక్కులను రామవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి టీడీపీ ఇంచార్డ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి శనివారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని అన్నారు.
వార్తలు
40 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ


