హైదరాబాద్: 28°C
వార్తలు

హెచ్‌ఎంఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా హుస్సేన్‌

MNCL: హెచ్‌ఎంఎస్ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండీ హుస్సేన్‌ నియమితులయ్యారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.