MDCL: కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కేపీ వివేకానందని ప్రముఖ రచయిత ఆకాష్ కేడేవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన "నాన్న ఒక నిశ్శబ్ద సముద్రం" పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. పుస్తకాన్ని ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్యే, తండ్రి ప్రేమను, ఆయన పడే శ్రమను రచన శైలి తీరు అద్భుతంగా ఉందంటూ రచయితకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
వార్తలు
యువ రచయితకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అభినందనలు


