హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎస్సీ బాలికల హాస్టల్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని SC బాలికల వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సంక్షేమ వసతి గృహ అధికారి హరిత తెలిపారు. బాలికల భద్రత, హాస్టల్‌లోని పరిస్థితులపై నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థినుల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలికల సంక్షేమం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.