జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పాఠశాలలు బంద్ చేశారు. కొండచరియలు విరిగిపడే ముప్పుతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అత్యవసరమైతే సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేయాలని సూచించింది.
వార్తలు
భారీ వర్షాలు.. సూళ్లకు సెలవు


