AP: రాజకీయ లబ్ధి కోసమే DSCపై YCP అర్థంలేని రాద్ధాంతం చేస్తోందని MLA బొండా ఉమ ఆరోపించారు. DSCపై చర్చకు సిద్ధమని లోకేష్ బహిరంగంగానే ప్రకటించినా.. చర్చించకుండా వైసీపీ నేతలు తోకముడిచి పారిపోయారని విమర్శించారు. DSCపై YCP 220 కేసులు వేసిందని అక్కడ ఓడిపోవడంతో.. ఇప్పుడు దిక్కుతోచక ధర్నాలకు దిగుతోందని అన్నారు. YCP నేతలు ఇప్పటికైనా హద్దుల్లో ఉంటే మంచిదని హెచ్చరించారు.
వార్తలు
YCP నేతలు హద్దుల్లో ఉండాలి: బొండా ఉమ


