E.G: డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో కడియంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్నారు.
వార్తలు


