NGKL: వెల్దండ మండలంలోని అజిలాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గణేష్ గౌడ్, వార్డు సభ్యులు కొరుపూరి శేఖర్, కాలె వెంకటేష్ కురుమ తదితరులు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో CC రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి సమస్య పరిష్కరించాలని కోరారు.
వార్తలు
'సమస్యలు పరిష్కరించాలని వినతి'


