SS: పుట్టపర్తి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) అబ్దుల్ మాలిక్ శనివారం నియమితులయ్యారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మండల పరిధిలోని ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని సూచించారు.
వార్తలు
పుట్టపర్తి MEOగా అబ్దుల్ మాలిక్


