హైదరాబాద్: 28°C
వార్తలు

యర్రబాలెంలో రూ.1.52 లక్షల ఎల్‌వోసీ అందజేత

GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన దాపర్తి సత్యనారాయణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంత్రి నారా లోకేష్ చొరవతో రూ.1,52,523 విలువైన ఎల్‌వోసీ మంజూరైంది. మంజూరైన ఎల్‌వోసీని టీడీపీ నాయకులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.