ఐఐటీ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ఐఐటీ 57వ స్నాతకోత్సవానికి మోదీ హాజరై మాట్లాడారు. 'మీరు కేవలం డిగ్రీలు మాత్రమే తీసుకోవడం లేదు.. దేశ కలలను సాకారం చేస్తున్నారు. అమ్మాయిలు కూడా మెడల్స్ తీసుకుంటే.. చాలా ఆనందంగా ఉండేది. మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వేర్వేరు లక్ష్యాలు ఉన్నప్పటికీ అనుకున్న గమ్యం చేరాలి' అని పేర్కొన్నారు.
వార్తలు
విద్యార్థులు గమ్యం చేరాలి: ప్రధాని మోదీ


