హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల యాప్‌పై అవగాహన కార్యక్రమం

KMR: బిక్కనూరు మండలం కాచాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు శనివారం ఎరువుల యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి రైతు యూరియా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన ఎరువులను తీసుకెళ్లాలని సొసైటీ సిబ్బంది సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భగవంతరెడ్డి, రేణుక, రవి పాల్గొన్నారు.