హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేన 4వ రోజు ఇంటింటా ప్రచారం

నెల్లూరులో "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు" కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి నాలుగో రోజు శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, నగరంలో జరుగుతున్న రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.