AP: మెగా DSC 2025లో ఉద్యోగాలు పొందిన టీచర్లు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం నుంచి టీచర్లు కర్నూలుకు భారీగా చేరుకున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ఆత్మగౌర ర్యాలీ నిర్వహించారు. DSC నియామకాలపై YCP తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
వార్తలు
ఆత్మగౌరవ ర్యాలీతో కదంతొక్కిన టీచర్లు


