EG: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ పార్టీ నేతలు రాజమండ్రిలో శనివారం పాదయాత్ర చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు మాట్లాడుతూ 'బద్లావ్ జరూరీ హై-మార్పు రావాలి' అనే నినాదంతో నిర్వహిస్తున్న పాదయాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి చైతన్య పరుస్తామన్నారు.
వార్తలు
ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ పాదయాత్ర


