హైదరాబాద్: 28°C
వార్తలు

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నమని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తుల రూపంలో వినతులను అందజేశారు. అనంతరం వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.