PLD: క్రోసూరులో అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల వైసీపీ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. డీఎస్సీ–2025 అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
క్రోసూరులో వైసీపీ రిలే నిరాహార దీక్ష!


