VSP: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్‌ను తీసుకొస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దిశ యాప్‌ను తొలగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రి స్పందించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని అనకాపల్లిలో వైసీపీ చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణగా నిలబడతామన్నారు.
వార్తలు
VIDEO: 'మహిళలకు రక్షణగా నిబడతాం'


