హైదరాబాద్: 28°C
వార్తలు

జంగారెడ్డిగూడెంలో వైసీపీ రిలే నిరాహార దీక్షలు

ELR: జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ ఇంఛార్జ్ కంభం విజయరాజు, ఇతర నేతలు హాజరయ్యారు. DSC 2025పై సీబీఐ విచారణ చేసి,పేపర్ లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహించి సంబంధిత మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.