హైదరాబాద్: 28°C
వార్తలు

'శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి'

SS:​ పెనుకొండ 44వ జాతీయ రహదారి సమీపంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద బలిజ కులస్తులు ఆయన 518వ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.​ భవిష్యత్తులో రాయల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించకపోతే, బలిజ కులస్తులందరూ ఏకమై నిర్వహిస్తామని తెలిపారు.