హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి

VZM: దత్తిరాజేరు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన వసత గృహాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. రూ. కోటి 68 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.