SRCL: జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 405.3 మి.మీ. కాగా, ఇప్పటివరకు 476.1 మి.మీ. వర్షం కురిసింది. 17 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వేములవాడ రూరల్, రుద్రంగి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
వార్తలు
రాజన్న సిరిసిల్ల వర్షపాతం వివరాలు


