SS: బుక్కపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్ కళాశాల)లో ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం అవగాహన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్కేయూ ఎన్ఎస్ఎస్ వాలంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఐక్యూ, ఈక్యూలను సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయాలని సూచించారు.
వార్తలు
విద్యార్థులకు దిశానిర్దేశం


