NLR: కలువాయి(M) వెంకటరెడ్డిపల్లి వద్ద హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నుంచి గూడూరుకు శ్రీనివాసులు ట్రాక్టర్ బయల్దేరారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ నుజ్జునుజ్జు కాగా శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. అతను చనిపోయాడని భావించిన టిప్పర్ డ్రైవర్ అనంతసాగరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
వార్తలు
ఢీ కొన్న ట్రాక్టర్, టిప్పర్


