హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్

TG: బోనాల పండగ నేపథ్యంలో నగరవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడనున్నాయి. HYD చార్మినార్ జోన్ పరిధిలో AUG 9న 10AM-11న 10AM వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. రాజేంద్రనగర్, గోల్కొండ, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో AUG 9-10 వరకు 24 గంటల పాటు, సైబరాబాద్‌లోని కూకట్‌పల్లి, రాయదుర్గం, జీడిమెట్ల స్టేషన్ల పరిధిలో ఆగస్టు 9న రాత్రి 10 వరకు షాపులు మూసివేయనున్నారు.