హైదరాబాద్: 28°C
వార్తలు

ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రవీణ్

MNCL: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన బింగి ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ నియామక పత్రం జారీ చేశారు. ఈ సందర్భంగా బింగి ప్రవీణ్ మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓబీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.