హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటిమట్ట వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1078.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 40.304 టీఎంసీలుగా ఉంది. గత 24గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 13,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 993 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.