KMR: పెద్దమల్లారెడ్డి గ్రామంలో క్షయ వ్యాధి (TB) గుర్తింపు కోసం యాక్టివ్ కేస్ ఫైండింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. PHC భిక్కనూర్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే ద్వారా TB అనుమానితులను గుర్తించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించి, TB లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
వార్తలు
ఇంటింటి క్షయ వ్యాధి సర్వే కార్యక్రమం


