AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో కాలవ పూడిక తీత పనులు ముమ్మరం కొనసాగుతున్నాయి. వర్షాలకు మెయిన్ రోడ్డు ప్రధాన డ్రైనేజ్ పొంగిపొర్లి రోడ్డు మీదకు నీరు వచ్చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులను నిర్వహిస్తున్నారు.
వార్తలు
VIDEO: ముమ్మురంగా పూడిక తీత పనులు


