MBNR: అమెరికాలో జరిగిన తెలుగు మహాసభల్లో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అధికారిక షెడ్యూల్‌ను పార్టీ నాయకత్వం ప్రకటించాల్సి ఉంది.
వార్తలు
జడ్చర్లకు ఎమ్మెల్యే.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు..!


