AKP: నర్సీపట్నంలో ఆగస్టు 10న నిర్వహించబోయే జైలు భరో కరపత్రాలను శనివారం ఉదయం సీఐటీయూ నాయకులు కార్మికులకు పంచిపెట్టారు. జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, ఈరెళ్ల చిరంజీవి కరపత్రాలను పంపిణీ చేస్తూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానాలతో అన్ని వర్గాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: జైలు భరో కరపత్రాలు పంపిణీ


