GNTR: గుంటూరు జిల్లాలో తక్కువ ధరకు బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లతో పాటు 32 రైస్ మిల్లుల వద్ద కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారన్నారు. మార్కెట్‌లో కిలో బీపటీ ముడి బియ్యం రూ.58, స్టీమ్ బియ్యం రూ.62 వరకు ఉండగా, కేంద్రాల్లో రూ.50, రూ.52కే విక్రయిస్తున్నారన్నారు.
వార్తలు
'గుంటూరులో తక్కువ ధరకే బియ్యం'


