హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి సీఎం ప్రశంసలు

బాపట్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రావు శాఖ పనితీరులో పలు మార్పులు తీసుకొచ్చారు. రెండు నెలల్లోనే జిల్లాలో ప్రజా సంతృప్తి స్థాయిని రాష్ట్ర సగటు కంటే 2 శాతం అధికంగా నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పనితీరును గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభినందించారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.